MS Dhoni ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఒక్కడిగా ధోనీ కొత్త రికార్డు..! | Telugu OneIndia

2023-04-22 2,812

IPL 2023: MS Dhoni Becomes 1st Wicket-Keeper To Complete 200 Dismissals In IPL History | తీక్షణ బౌలింగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్‌ ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్న ధోనీ.. జడేజా బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌ను స్టంపౌట్ చేశాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి వాషింగ్టన్ సుందర్‌ను రనౌట్ చేశాడు. సూపర్ కీపింగ్‌తో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

#ipl2023
#cskvssrh
#chennaisuperkings
#sunrisershyderabad
#msdhoni
#ravindrajadeja
#umranmalik
#aidenmarkram